Telugu (తెలుగు)


శ్రీనాథ్ చిదురాల తను 12వ తరగతి బోర్డ్ పరిక్షలో కెమిస్ట్రి పేపర్ -1 వ్రాయడము మరిచెను అయినా శ్రీ గురుక్షేత్ర మంత్రము వలన ఎలా ఉత్తీర్ణము అయినది తన అనుభవములో తెలిపెను
చంద్రశేఖర్ మద్దిబోవిన తన అనుభవములో పరమపూజ్య సద్గురు బాపు నామ స్మరణతో దు:ఖనివారణ, అనారోగ్యము నుండి ముక్తి మురియు మనసామర్థ్యము ఎలా లబించుతుంది అలాగే సద్గురు అజ్ఞను పాటించడానికి కొద్దిగా ప్రయాసము చేయగానే మనలోని చెడు అలవాటు నుండి బయట పడినాడు తెలుపుతుంది
సద్గురు బాపు దయవలన విజయలక్ష్మివీరకు ఊహించకుండనే కంపనీలో మెనెజరుగ ప్రమోషన్ లబించిందిAniruddha Bapu

రాజ్యలక్ష్మివీర గొరుముచ్చులకు సద్గురు బాపు కృప వలన ఇల్లుకొనడానికి బ్యాంకులో కావలచినదానికంటె ఎక్కువ ఋణము లబించినది, అబ్బాయికి మంచి స్కూలులో అడ్మిషన్ దొరికినది మరియు మతిమరుపు వలన దారితప్పివెళ్ళిన అమ్మను ఇల్లు చేర్చెనుAniruddha Bapu Anubhav

Telugu Experience -- Muralisinh : By The Grace of Aniruddha Bapu - అత్యవసర సమయములో తనతో తప్పులు జరిగినా సద్గురు బాపు దయవలన బయటపడి ముందుకు వెళ్ళి తనగమ్యస్థానము చేరెను.


భాస్కర రావు వేగిశెట్టి  తనకు వచ్చిన సంకటము నుండి తను మాతృవాత్సల్యవిందానము ఉపనిషత్ స్వస్తిక్షేమ సంవాదము ద్వార ఎలా భయటపడెను


స్వరూపలతవేర సద్గురు బాపు తనను దుష్ట శక్తుల నుండి  మరియు ఆనారోగ్యము నుండి ఎలా కాపాడెను తెలుపుతుంది.సత్యవానివీర తన కూతురుకి సైకిల్ యాక్సిడేంట్ లో కాలు ప్రాక్చర్ అయినప్పుడు సద్గురు బాపు మారు రూపములో వచ్చి ఆసుపత్రిలో చికిత్స చేయించిడానికి ఆదుకొనెను.  కరెంటు షాట్ సర్కిట్ వలన వంట గదిలో బల్లపై ఉన్నకాగితములు అన్ని కాలిపొయినది ఒక్క గురుక్షేత్ర మంత్రము వ్రాసి ఉన్న కాగితము తప్ప.Aniruddha Bapu

ఆపూర్వవీర భరత్ రాణే తనకు సద్గురు బాపు కృప వలన అలంది రసయాత్రకి కావలసిన దనము గురించి అలోచించగ జీతము ఊహించిన దానికంటె ఎన్నోరెట్లు ఎక్కువ పెంచడము జరిగినది. తన తమ్ముడు, మేనకోడలు బైక్ లో వెళ్తుండగ జరిగిన బయంకర దుర్ఘటనలో అత్యల్ప గాయములతో బాపు వరద హస్తము ఉన్నందు వలన కపాడబడెను.Telugu Experience -- Mrs. Rachella : By The Grace of Aniruddha Bapu - తను గర్బవతిగా ఉన్న సమయములో రేణుకామాతా, దత్తాత్రేయ మందిరములకు దర్శనానికి వెళ్ళగా బాపు దయవలన ఎలాంటి ఇబ్బందులు లేకుండ యాత్రముగిసినది, మరుయు బాపు పుట్టిన రోజే తనకు బిడ్డ పుట్టినది.
Aniruddha Bapu Anubhav

Telugu Experience -- V. Gopalsinh : By The Grace of Aniruddha Bapu - సద్గురు బాపుజీ కృప వలన తన బిడ్డ పెళ్ళేకు కావలసిన దనసహాయము సునాయసముగా లభించెను, మరుయు ఆపీసులో కలిగిన ఆపదనుండి రక్షించబడెను.


సద్గురు బాపు నామస్మరణము వలన ఎలాంటి బాదలు పడకుండ ఆప్రేషను సపలమైనది అని పద్మవీర అనగుండల దేవరాజు తను పొందిన అనుభవము తెలుపుతుంది.


సురేష్ సత్కూరి  తను సద్గురు బాపు గుణ సంకీర్తన చేయడానికి వెళ్తుండగా ముంబయి లోకల్ రైలులో మరిచి వదిలిన బ్యాగు కొద్ది సమయానికే తని ఎలా పొందాడు తెలుపుతుంది

Aniruddha Bapu

అనగుండల దేవరాజు తను సద్గురు బాపు కృప చత్రచాయలో వచ్చిన తరువాత తనకు నచ్చిన ఇల్లు కొనడానికి కావలసిన దనము లబించెను మరియు నిచ్చయించిన సమయము కంటె ముందుగానే ఋణము చెల్లించడము జరిగినది.

Telugu Experience -- Bajarangsinh : By The Grace of Aniruddha Bapu - తన తమ్ముడు కుమార్తె తప్పిపొగ బాపు దర్శనముచ్చి  బిడ్డను చెంతకు చేర్చెను
Telugu Experience -- Sulochanaveera : By The Grace of Aniruddha Bapu  -  సులొచనవీరా  తన భర్తగారికి ఉద్యోగములో వచ్చిన సమస్యను అనిరుద్ధ సాయి పరిశ్కరిచారని తెలుపుతున్నది 


Telugu Experience -- Akhilaveera : By The Grace of Aniruddha Bapu - తనకు B-Tech ఇంజనీయర్ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు వుండగా బాపు అనుగ్రహముతో చదువు పూర్తి చేయగలిగినది.


Comments